Department of Telugu

భవిష్యద్దర్శనం

*    సామాజిక,నైతిక,వ్యక్తిగత,వ్యక్తిత్వ,సాంస్కృతిక  నైపుణ్యాలను పెంపొందించడం వలన   విద్యార్థులు  సర్వతోముఖాభివృద్ధిని  సాధించడం .

*    భాషా,సాంకేతిక పరిజ్ఞానాలను పెంపొందించడం వలన విద్యార్థులు ఉపాధి అవకాశాలను పొందడం

*     నూతన ఆవిష్కరణలకు ,పరిశోధనలకు విద్యార్థులు సర్వ సన్నద్ధమవడం .


 à°²à°•్ష్య సాధన

*    విద్యార్థులు  à°†à°¤à±à°®à°µà°¿à°¶à±à°µà°¾à°¸à°¾à°¨à±à°¨à°¿ , ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించుకొనే విధంగా వారికి వ్యాస à°°à°šà°¨,వక్తృత్వ పోటీల వంటి పోటీలను నిర్వహించడం ,

*    అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించి సాహితీ స్రష్టల చేత విద్యార్థులకు సందేశాలను అందజేయడం ,

*    విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలతో పాటు మృదు నైపుణ్యాలను పెంపొందించడం.

Click here to View Document